Upstream version 7.35.139.0
[platform/framework/web/crosswalk.git] / src / components / policy / resources / policy_templates_te.xtb
index 3eeb081..05c63a8 100644 (file)
@@ -21,6 +21,7 @@
       క్యాప్చర్ AudioCaptureAllowedUrlsలో కాన్ఫిగర్ చేయబడిన URLలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
 
       ఈ విధానం అంతర్నిర్మిత మైక్రోఫోన్‌ను మాత్రమే కాకుండా అన్ని రకాల ఆడియో ఇన్‌పుట్‌లను ప్రభావితం చేస్తుంది.</translation>
+<translation id="7267809745244694722">మీడియా కీలు డిఫాల్ట్‌గా ఫంక్షన్ కీలకు సెట్ చేయబడతాయి</translation>
 <translation id="9150416707757015439">ఈ విధానం విలువ తగ్గింది. దయచేసి, దీనికి బదులుగా IncognitoModeAvailabilityను ఉపయోగించండి. <ph name="PRODUCT_NAME"/>లో అజ్ఞాత మోడ్‌ను ప్రారంభిస్తుంది. ఈ సెట్టింగ్ ప్రారంభించబడినా లేదా కాన్ఫిగర్ చేయబడకపోయినా, వినియోగదారులు వెబ్ పేజీలను అజ్ఞాత మోడ్‌లో తెరవగలరు. ఈ సెట్టింగ్ ఆపివేయబడితే, వినియోగదారులు వెబ్ పేజీలను అజ్ఞాత మోడ్‌లో తెరువలేరు. ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలిపెడితే, ఇది ప్రారంభించబడుతుంది మరియు వినియోగదారు అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించగలుగుతారు.</translation>
 <translation id="4203389617541558220">స్వయంచాలక రీబూట్‌లను షెడ్యూల్ చేయడం ద్వారా పరికరం యొక్క లభ్యతను పరిమితం చేయండి.
 
 
           ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే లేదా సెట్ చేయకపోతే, అప్పుడు ఏ ఖాతానైనా ఉపయోగించి హోస్ట్‌లు భాగస్వామ్యం చేయబడతాయి.</translation>
 <translation id="6417861582779909667">కుక్కీలను సెట్ చేయడానికి అనుమతించని సైట్‌లను పేర్కొనడానికి url నమూనాల జాబితాను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ విధానం సెట్ చేయకుండా వదిలేస్తే, సెట్ చేయబడితే 'DefaultCookiesSetting' విధానం నుండి లేదా వినియోగదారు యొక్క వ్యక్తిగత కాన్ఫిగరేషన్ నుండి సార్వత్రిక డిఫాల్ట్ విలువ అన్ని సైట్లకు ఉపయోగించబడుతుంది.</translation>
-<translation id="5457296720557564923">పేజీలు JavaScript మెమరీ వినియోగ గణాంకాలను ప్రాప్యత చేయడానికి అనుమతించండి.
-
-      ఈ సెట్టింగ్‌లు డెవలపర్ సాధనాల ప్రొఫైల్‌ల ప్యానెల్ నుండి మెమరీ గణాంకాలను వెబ్ పేజీకి అందుబాటులో ఉంచుతాయి.</translation>
 <translation id="5776485039795852974">ఒక సైట్ డెస్క్‌టాప్ ప్రకటనలని చూపించు అని కోరిన ప్రతిసారి అడుగు</translation>
 <translation id="5047604665028708335">కంటెంట్ ప్యాక్‌లకు వెలుపల ఉన్న సైట్‌లకు ప్రాప్యతను అనుమతించు</translation>
 <translation id="5052081091120171147">ప్రారంభించబడితే, ఈ విధానం ప్రస్తుత డిపాల్ట్ బ్రౌజర్ నుండి బ్రౌజింగ్ చరిత్రను బలవంతంగా దిగుమతి చేస్తుంది. ప్రారంభించబడితే, ఈ విధానం దిగుమతి డైలాగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఆపివేయబడితే, బ్రౌజింగ్ చరిత్ర దిగుమతి చేయదు. ఇది సెట్ చేయకపోతే, వినియోగదారు దిగుమతి చేయాలా అని అడగబడతారు లేదా దిగుమతి చేయడం స్వయంచాలకంగా జరుగుతుంది.</translation>
 <translation id="7132877481099023201">ప్రాంప్ట్ చేయబడకుండా వీడియో క్యాప్చర్ పరికరాలకు ప్రాప్యత మంజూరు చేయబడే URLలు</translation>
 <translation id="8947415621777543415">పరికర స్థానాన్ని నివేదించండి</translation>
 <translation id="1655229863189977773">డిస్క్ కాష్ పరిమాణాన్ని బైట్‌ల్లో సెట్ చేయండి</translation>
+<translation id="3358275192586364144"><ph name="PRODUCT_NAME"/>లో WPAD అనుకూలీకరణను ప్రారంభిస్తుంది మరియు ఈ సెట్టింగ్‌ను మార్చనీయకుండా వినియోగదారులను నిరోధిస్తుంది.
+
+      దీన్ని ప్రారంభించుకి సెట్ చేయడం వలన DNS-ఆధారిత WPAD సర్వర్‌ల కోసం స్వల్ప విరామం పాటు Chrome వేచి ఉండాల్సి ఉంటుంది.
+
+      ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, ఇది ప్రారంభించబడుతుంది మరియు
+      వినియోగదారు దీన్ని మార్చలేరు.</translation>
 <translation id="6376842084200599664">వినియోగదారు ప్రమేయం లేకుండా ఇన్‌‌‌‌‌‌‌స్టాల్ చేయబడే పొడిగింపుల జాబితాను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
 
           జాబితాలోని ప్రతి అంశం సెమీకోలన్ (<ph name="SEMICOLON"/>) ద్వారా వేరు చేయబడిన పొడిగింపు ID మరియు నవీకరణ URL కలిగిన స్ట్రింగ్. పొడిగింపు ID అనేది 32-అక్షరాల ఉదా. డెవలపర్ మోడ్‌లో ఉన్నప్పుడు <ph name="CHROME_EXTENSIONS_LINK"/>లో కనుగొనబడే స్ట్రింగ్. <ph name="LINK_TO_EXTENSION_DOC1"/>లో వివరించిన విధంగా నవీకరణ URL అనేది నవీకరణ మానిఫెస్ట్ XML పత్రాన్ని సూచించాలి. ఈ విధానంలో సెట్ చేయబడిన నవీకరణ URL ప్రాథమిక ఇన్‌స్టాలేషన్‌కు మాత్రమే ఉపయోగించబడుతుందని గుర్తుంచుకోండి; పొడిగింపు యొక్క తదుపరి నవీకరణలు పొడిగింపు మానిఫెస్ట్‌లో సూచించబడిన నవీకరణ URLను ఉపయోగిస్తాయి.
 <translation id="1679420586049708690">స్వీయ లాగిన్ కోసం పబ్లిక్ సెషన్</translation>
 <translation id="7625444193696794922">ఈ పరికరం లాక్ చేయబడాల్సిన విడుదల ఛానెల్‌ను పేర్కొంటుంది.</translation>
 <translation id="2552966063069741410">సమయ మండలి</translation>
+<translation id="3788662722837364290">వినియోగదారు నిష్క్రియంగా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలిపే విద్యుత్ శక్తి నిర్వహణ సెట్టింగ్‌లు</translation>
 <translation id="2240879329269430151">వెబ్‌సైట్‌లు పాప్-అప్‌లు చూపడానికి అనుమతించాలో, లేదో అని సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పాప్‌అప్‌లను ప్రదర్శించడానికి అన్ని వెబ్‌సైట్‌లను అనుమతించవచ్చు లేదా నిరాకరించవచ్చు. ఈ విధానం సెట్ చేయకుండా వదిలివేస్తే, 'BlockPopups' ఉపయోగించబడుతుంది మరియు దీన్ని వినియోగదారు మార్పుచేయగలుగుతారు.</translation>
 <translation id="2529700525201305165"><ph name="PRODUCT_NAME"/>కు సైన్ ఇన్ చేయడానికి అనుమతించబడిన వినియోగదారులను నియంత్రిస్తుంది</translation>
 <translation id="8971221018777092728">పబ్లిక్ సెషన్ స్వీయ లాగిన్ టైమర్</translation>
 <translation id="8102913158860568230">డిఫాల్ట్ mediastream సెట్టింగ్</translation>
 <translation id="6641981670621198190">3D గ్రాఫిక్స్ APIలకి మద్దతుని ఆపివేయి</translation>
 <translation id="1265053460044691532">SAML ద్వారా ప్రామాణీకరించబడిన వినియోగదారు ఆఫ్‌లైన్‌లో లాగిన్ చేయగల సమయాన్ని పరిమితం చేయండి</translation>
-<translation id="7929480864713075819">మెమరీ సమాచారాన్ని (JS అత్యధిక పరిమాణం) పేజీకి నివేదించడాన్ని ప్రారంభించండి</translation>
 <translation id="5703863730741917647">నిష్క్రియ ఆలస్యాన్ని చేరుకున్నప్పుడు తీసుకోవలసిన చర్యను పేర్కొనండి.
 
           ఈ విధానం విస్మరించబడిందని మరియు భవిష్యత్తులో తీసివేయబడుతుందని గుర్తుంచుకోండి.
 <translation id="4057110413331612451">ఎంటర్‌ప్రైజ్ వినియోగదారుని ప్రాథమిక బహుళప్రొఫైల్ వినియోగదారు కావడానికి మాత్రమే అనుమతించు</translation>
 <translation id="5365946944967967336">ఉపకరణ పట్టీలో హోమ్ బటన్‌ని చూపు</translation>
 <translation id="3709266154059827597">పొడిగింపు వ్యవస్థాపన ఆమోదంకానిజాబితాని కాన్ఫిగర్ చెయ్యి</translation>
+<translation id="1933378685401357864">వాల్‌పేపర్ చిత్రం</translation>
 <translation id="8451988835943702790">క్రొత్త టాబ్ పేజీని హోమ్‌పేజీగా ఉపయోగించు</translation>
 <translation id="4617338332148204752"><ph name="PRODUCT_FRAME_NAME"/>లో మెటా ట్యాగ్ తనిఖీని దాటవేయండి</translation>
 <translation id="8469342921412620373">ఒక డిపాల్ట్ శోధన ప్రొవైడర్‌ వినియోగాన్ని ప్రారంభిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, వినియోగదారు ఓమ్నిపెట్టెలో URL కాని వచనాన్ని టైప్ చేసినప్పుడు ఒక డిఫాల్ట్ శోధన అమలు చేయబడుతుంది. మీరు మిగిలిన డిఫాల్ట్ శోధన విధానాలను సెట్ చేయడం ద్వారా ఉపయోగించవల్సిన డిఫాల్ట్ శోధన ప్రొవైడర్‌ను పేర్కొనవచ్చు. వీటిని ఖాళీగా వదిలివేస్తే, వినియోగదారు డిఫాల్ట్ బ్రౌజర్‌ను ఎంచుకోగలరు. మీరు ఈ సెట్టింగ్‌ను ఆపివేస్తే, వినియోగదారు ఓమ్నీపెట్టెలో URL-కాని వచనాన్ని నమోదు చేసినప్పుడు ఏ శోధన అమలు చేయబడదు. మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు <ph name="PRODUCT_NAME"/>లో ఈ సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు. ఈ విధానం సెట్ చేయకుండా వదిలేస్తే, డిఫాల్ట్ శోధన ప్రొవైడర్ ప్రారంభించబడుతుంది మరియు వినియోగదారు శోధన ప్రొవైడర్ జాబితాను సెట్ చేయగలుగుతారు.</translation>
 
           ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, పెద్ద కర్సర్ ప్రాథమికంగా నిలిపివేయబడుతుంది కానీ వినియోగదారు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు.</translation>
 <translation id="2633084400146331575">మాటల ద్వారా అభిప్రాయాన్ని ప్రారంభించు</translation>
+<translation id="687046793986382807">ఈ విధానం <ph name="PRODUCT_NAME"/> సంస్కరణ 35కి గడువు ముగిసింది.
+
+      ఏదేమైనా మెమరీ సమాచారం ఎంపిక విలువతో సంబంధం లేకుండా పేజీకి నివేదించబడింది, కానీ భద్రతా కారణాల దృష్ట్యా
+      నివేదించిన పరిమాణాలు పరిమాణీకరణం చేయబడ్డాయి మరియు నవీకరణల రేటు పరిమితం చేయబడింది. వాస్తవ సమయ ఖచ్చిత డేటాను పొందడానికి,
+      దయచేసి టెలిమెట్రీ వంటి సాధనాలను ఉపయోగించండి.</translation>
 <translation id="8731693562790917685">నిర్ధిష్ట రకమైన (ఉదాపరణకి కుక్కీలు, చిత్రాలు లేదా JavaScript) కంటెంట్‌లని ఎలా నిర్వహించాలో పేర్కొనడానికి కంటెంట్ సెట్టింగ్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి.</translation>
 <translation id="2411919772666155530">ఈ సైట్‌లలో ప్రకటనలను నిరోధించండి</translation>
 <translation id="6923366716660828830">డిఫాల్ట్ శోధన ప్రొవైడర్‌ పేరును పేర్కొంటుంది. ఖాళీగా వదిలివేయబడితే లేదా సెట్ చేయకపోతే, శోధన URL ద్వారా పేర్కొన్న హోస్ట్ పేరు వినియోగించబడుతుంది. ఈ విధానం కేవలం 'DefaultSearchProviderEnabled' విధానం ప్రారంభించబడినపుడే పరిగణనలోకి తీసుకోబడుతుంది.</translation>
 
           ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, స్క్రీన్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చే లాక్ అభ్యర్థనలు విస్మరించబడతాయి.</translation>
 <translation id="467236746355332046">మద్దతిచ్చే లక్షణాలు:</translation>
+<translation id="5447306928176905178">మెమరీ సమాచారాన్ని (JS అత్యధిక పరిమాణం) పేజీకి నివేదించడాన్ని ప్రారంభించండి (నిలిపివేయబడింది)</translation>
 <translation id="7632724434767231364">GSSAPI లైబ్రరీ పేరు</translation>
 <translation id="3038323923255997294"><ph name="PRODUCT_NAME"/> మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగిస్తుంది</translation>
 <translation id="8909280293285028130">AC శక్తితో అమలవుతున్నప్పుడు ఎంత సమయం పాటు వినియోగదారు ఇన్‌పుట్ లేకుంటే స్క్రీన్ లాక్ చేయబడుతుందో పేర్కొంటుంది.
           ఈ విధానం ఐచ్ఛికం. సెట్ చేయకపోతే, తక్షణ శోధన అభ్యర్థన GET పద్ధతిని ఉపయోగించి పంపబడుతుంది.
 
           'DefaultSearchProviderEnabled' విధానం ప్రారంభించబడినప్పుడు మాత్రమే ఈ విధానం గౌరవించబడుతుంది.</translation>
+<translation id="6095999036251797924">AC విద్యుత్ శక్తిపై లేదా బ్యాటరీపై పని చేస్తున్నప్పుడు వినియోగదారు ఎంత సమయం పాటు ఇన్‍పుట్ చేయకపోతే స్క్రీన్ లాక్ చేయబడాలో పేర్కొంటుంది.
+
+          కాలవ్యవధిని సున్నా కంటే ఎక్కువ విలువకు సెట్ చేసినప్పుడు, ఆ విలువ <ph name="PRODUCT_OS_NAME"/> స్క్రీన్‌ను లాక్ చేయడానికి వినియోగదారు ఎంత సమయం పాటు నిష్క్రియంగా ఉండాలో సూచిస్తుంది.
+
+          కాలవ్యవధిని సున్నాకు సెట్ చేసినప్పుడు, వినియోగదారు నిష్క్రియంగా ఉన్నప్పటికీ <ph name="PRODUCT_OS_NAME"/> స్క్రీన్‌‍ను లాక్ చేయదు.
+
+          కాలవ్యవధిని సెట్ చేయకుండా ఉన్నప్పుడు, డిఫాల్ట్ కాలవ్యవధి ఉపయోగించబడుతుంది.
+
+          తాత్కాలికంగా నిలిపివేసినప్పుడు స్క్రీన్ లాక్‌ను ప్రారంభించడం అనేది నిష్క్రియంగా ఉన్నప్పుడు స్క్రీన్ లాక్ చేయడానికి సిఫార్సు చేయదగిన పద్ధతి మరియు ఈ పద్ధతిలో నిష్క్రియ ఆలస్యం తర్వాత <ph name="PRODUCT_OS_NAME"/> తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. స్క్రీన్ లాక్ చేయడం అనేది తాత్కాలికంగా నిలిపివేయడానికి గణనీయ సమయం కంటే ముందు సంభవించాలన్నప్పుడు లేదా నిష్క్రియంగా ఉన్నప్పుడు ఆపివేయడం అసలు అవసరం కానప్పుడు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించాలి.
+
+          విధానం విలువను మిల్లీసెకన్లలో పేర్కొనాలి. విలువలు నిష్క్రియ ఆలస్యం కంటే తక్కువకు అమర్చాలి.</translation>
 <translation id="1454846751303307294">మిమ్మల్ని JavaScriptను అమలుచేయడానికి అనుమతించని సైట్‌లను పేర్కొనే url నమూనాల జాబితాను సెట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ విధానం సెట్ చేయకుండా వదిలేస్తే 'DefaultJavaScriptSetting'ను సెట్ చేస్తే దాని నుండి లేదా ఇతరత్రా వినియోగదారు వ్యక్తిగత కాన్ఫిగరేషన్ నుండి సార్వజనీన డిఫాల్ట్ విలువ అన్ని సైట్‌లకు ఉపయోగించబడుతుంది.</translation>
 <translation id="538108065117008131">ఈ క్రింది కంటెంట్ రకాలని నిర్వహించడానికి <ph name="PRODUCT_FRAME_NAME"/>ని అనుమతించు.</translation>
 <translation id="2312134445771258233">స్టార్ట్‌అప్‌లో లోడ్ చెయ్యబడిన పేజీలని కాన్ఫిగర్ చెయ్యడానికి మిమ్మల్ని అనుతిస్తుంది.
       ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేసినప్పుడు లేదా కాన్ఫిగర్ చేయనప్పుడు, చిహ్నాలు కనిపిస్తాయి.</translation>
 <translation id="5085647276663819155">ముద్రణ పరిదృశ్యాన్ని నిలిపివేయి</translation>
 <translation id="8672321184841719703">లక్ష్య స్వీయ నవీకరణ సంస్కరణ</translation>
+<translation id="553658564206262718">వినియోగదారు నిష్క్రియంగా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలిపే విద్యుత్ శక్తి నిర్వహణ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి.
+
+          ఈ విధానం వినియోగదారు నిష్క్రియంగా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలిపే విద్యుత్ శక్తి నిర్వహణ వ్యూహం బహుళ సెట్టింగ్‌లను నియంత్రిస్తుంది.
+
+          నాలుగు రకాల చర్యలు ఉన్నాయి:
+          * |ScreenDim| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే స్క్రీన్ మసకబారుతుంది.
+          * |ScreenOff| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే స్క్రీన్ ఆపివేయబడుతుంది.
+          * |IdleWarning| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే నిష్క్రియ చర్య తీసుకోబడుతుందని వినియోగదారుకు తెలియజేసే హెచ్చరిక డైలాగ్ చూపబడుతుంది.
+          * |Idle| ద్వారా పేర్కొన్న సమయం వరకు వినియోగదారు నిష్క్రియంగా ఉంటే |IdleAction| ద్వారా పేర్కొన్న చర్య తీసుకోబడుతుంది.
+
+          ఎగువ చర్యల్లో ప్రతి ఒక్కదాని కోసం, ఆలస్యాన్ని మిల్లీసెకన్లలో పేర్కొనాలి మరియు సంబంధిత చర్యను ట్రిగ్గర్ చేయడానికి సున్నా కంటే పెద్ద విలువకు సెట్ చేయాలి. ఆలస్యాన్ని సున్నాకు సెట్ చేస్తే, <ph name="PRODUCT_OS_NAME"/> సంబంధిత చర్యను తీసుకోదు.
+
+          ఎగువ ఆలస్యాల్లో ప్రతి ఒక్కదాని కోసం, కాలవ్యవధిని సెట్ చేయనప్పుడు, డిఫాల్ట్ విలువ ఉపయోగించబడుతుంది.
+
+          |ScreenDim| విలువలు |ScreenOff| కంటే తక్కువకు లేదా సమానంగా అమర్చబడతాయని, |ScreenOff| మరియు |IdleWarning| విలువలు |Idle| కంటే తక్కువకు లేదా సమానంగా అమర్చబడతాయని గుర్తుంచుకోండి.
+
+          |IdleAction| ఈ నాలుగు సంభావ్య చర్యల్లో ఒకటి కావచ్చు:
+          * |Suspend|
+          * |Logout|
+          * |Shutdown|
+          * |DoNothing|
+
+          |IdleAction| సెట్ చేయనప్పుడు, డిఫాల్ట్ చర్యగా తాత్కాలిక నిలిపివేత తీసుకోబడుతుంది.
+
+          AC విద్యుత్ శక్తి మరియు బ్యాటరీ కోసం ప్రత్యేక సెట్టింగ్‌లు కూడా ఉంటాయి.
+          </translation>
 <translation id="1689963000958717134"><ph name="PRODUCT_OS_NAME"/> పరికరం యొక్క మొత్తం వినియోగదారుల కోసం వర్తించడానికి నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్‌ను అందిండానికి అనుమతిస్తుంది. నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ అనేది <ph name="ONC_SPEC_URL"/>లో వివరించిన విధంగా ఓపెన్ నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ ఆకృతి ద్వారా నిర్వచించిన JSON-ఆకృతీకరణ స్ట్రింగ్</translation>
 <translation id="6699880231565102694">రిమోట్ ప్రాప్యత హోస్ట్‌ల కోసం రెండు-కారక ప్రామాణీకరణను ప్రారంభిస్తుంది</translation>
 <translation id="2030905906517501646">డిఫాల్ట్ శోధన అందింపుదారు కీవర్డ్</translation>
 
       ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలివేయడం వలన <ph name="PRODUCT_NAME"/> డిఫాల్ట్ విలువ అయిన 5000 మిల్లీసెకన్లను ఉపయోగించేలా చేయబడుతుంది.</translation>
 <translation id="8099880303030573137">బ్యాటరీ శక్తితో అమలవుతున్నప్పుడు నిష్క్రియ ఆలస్యం</translation>
+<translation id="1709037111685927635">వాల్‌పేపర్ చిత్రాన్ని కాన్ఫిగర్ చేయండి.
+
+      ఈ విధానం వినియోగదారు కోసం డెస్క్‌టాప్‌పై మరియు లాగిన్ స్క్రీన్ నేపథ్యంలో చూపబడే వాల్‌పేపర్ చిత్రాన్ని కాన్ఫిగర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. <ph name="PRODUCT_OS_NAME"/> వాల్‌పేపర్ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోగల URLను పేర్కొనడం ద్వారా విధానం సెట్ చేయబడుతుంది మరియు డౌన్‌లోడ్ యొక్క సరళతను ధృవీకరించడానికి క్రిప్టోగ్రఫిక్ హాష్ ఉపయోగించబడుతుంది. చిత్రం తప్పనిసరిగా JPEG ఆకృతిలో ఉండాలి, దీని పరిమాణం 16MBని మించకూడదు. URL తప్పనిసరిగా ఎటువంటి ప్రామాణీకరణ లేకుండా ప్రాప్యత చేసే విధంగా ఉండాలి.
+
+      వాల్‌పేపర్ చిత్రం డౌన్‌లోడ్ చేయబడుతుంది మరియు కాష్ చేయబడుతుంది. URL లేదా హాష్ మారినప్పుడల్లా అది మళ్లీ డౌన్‌లోడ్ చేయబడుతుంది.
+
+      విధానాన్ని క్రింది స్కీమాకు కట్టుబడి ఉండే విధంగా JSON ఆకృతిలో URL మరియు హాష్‌ను వ్యక్తపరిచే స్ట్రింగ్ రూపంలో పేర్కొనాలి:
+      {
+        &quot;type&quot;: &quot;object&quot;,
+        &quot;properties&quot;: {
+          &quot;url&quot;: {
+            &quot;description&quot;: &quot;వాల్‌పేపర్‌ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేయగల URL.&quot;,
+            &quot;type&quot;: &quot;string&quot;
+          },
+          &quot;hash&quot;: {
+            &quot;description&quot;: &quot;వాల్‌పేపర్‌ చిత్రం యొక్క SHA-256 హాష్.&quot;,
+            &quot;type&quot;: &quot;string&quot;
+          }
+        }
+      }
+
+      ఈ విధానాన్ని సెట్ చేస్తే, <ph name="PRODUCT_OS_NAME"/> వాల్‌పేపర్‌ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేస్తుంది మరియు ఉపయోగిస్తుంది.
+
+      మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారులు దీన్ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.
+
+      విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, వినియోగదారు డెస్క్‌టాప్‌పై మరియు లాగిన్ స్క్రీన్ నేపథ్యంలో ప్రదర్శించడం కోసం చిత్రాన్ని ఎంచుకోవచ్చు.</translation>
 <translation id="2761483219396643566">బ్యాటరీ శక్తితో అమలు అవుతున్నప్పుడు నిష్క్రియ హెచ్చరిక ఆలస్యం</translation>
 <translation id="6281043242780654992">స్థానిక సందేశ పద్ధతి కోసం విధానాలను కాన్ఫిగర్ చేస్తుంది. నిరోధిత జాబితాలో ఉన్న స్థానిక సందేశ పద్ధతి హోస్ట్‌లు అనుమతి జాబితాలోకి చేర్చకపోతే అనుమతించబడవు.</translation>
 <translation id="1468307069016535757">లాగిన్ స్క్రీన్‌లో అధిక కాంట్రాస్ట్ మోడ్ ప్రాప్యత లక్షణం యొక్క డిఫాల్ట్ స్థితిని సెట్ చేయండి.
       మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభించినా లేదా నిలిపివేసినా, వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.
 
       ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, డేటా కుదింపు ప్రాక్సీ లక్షణాన్ని ఉపయోగించాలో లేదో నిర్ణయించుకోవడానికి వినియోగదారుకి ఇది అందుబాటులో ఉంటుంది.</translation>
+<translation id="2170233653554726857">WPAD అనుకూలీకరణను ప్రారంభించండి</translation>
 <translation id="7424751532654212117">ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాకి మినహాయింపుల జాబితా</translation>
 <translation id="6233173491898450179">డౌన్‌లోడ్ డైరెక్టరీని సెట్ చెయ్యి</translation>
-<translation id="78524144210416006"><ph name="PRODUCT_OS_NAME"/>లోని లాగిన్ స్క్రీన్‌లో శక్తి నిర్వహణను కాన్ఫిగర్ చేయండి.
-
-      ఈ విధానం లాగిన్ స్క్రీన్ చూపబడుతున్న సమయంలో కొంత కాలవ్యవధి వరకు వినియోగదారు కార్యాచరణ లేనప్పుడు <ph name="PRODUCT_OS_NAME"/> ఎలా ప్రవర్తించాలో కాన్ఫిగర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. విధానం బహుళ సెట్టింగ్‌లను నియంత్రిస్తుంది. వాటి ప్రత్యేక అర్థవిచారాలు మరియు విలువ పరిధుల కోసం, సెషన్‌లో శక్తి నిర్వహణను నియంత్రించే సంబంధిత విధానాలను చూడండి. ఇవి మాత్రమే ఈ విధానాల్లోని వ్యత్యాసాలు:
-      * నిష్క్రియంపై తీసుకునే చర్యలు లేదా మూత మూసివేత సెషన్‌కు ముగింపు కాకపోవచ్చు.
-      * AC శక్తిపై అమలవుతున్నప్పుడు షట్ డౌన్ చేయడం అనేది నిష్క్రియంపై తీసుకునే డిఫాల్ట్ చర్య.
-
-      విధానాన్ని క్రింది స్కీమాకి అనుకూలంగా ఉంచుతూ, ఒక్కో సెట్టింగ్‌ను JSON ఆకృతిలో వ్యక్తిపరిచే వాక్యం వలె పేర్కొనాలి:
-      {
-        &quot;type&quot;: &quot;object&quot;,
-        &quot;properties&quot;: {
-          &quot;AC&quot;: {
-            &quot;description&quot;: &quot;శక్తి నిర్వహణ సెట్టింగ్‌లు AC శక్తిపై అమలవుతున్నప్పుడు మాత్రమే వర్తింపజేయబడతాయి&quot;,
-            &quot;type&quot;: &quot;object&quot;,
-            &quot;properties&quot;: {
-              &quot;Delays&quot;: {
-                &quot;type&quot;: &quot;object&quot;,
-                &quot;properties&quot;: {
-                  &quot;ScreenDim&quot;: {
-                    &quot;description&quot;: &quot;స్క్రీన్ కాంతివిహీనం కావడానికి వినియోగదారు ఇన్‌పుట్ లేకుండా ఉండవలసిన సమయ నిడివి, మిల్లీసెకన్లలో&quot;,
-                    &quot;type&quot;: &quot;integer&quot;,
-                    &quot;minimum&quot;: 0
-                  },
-                  &quot;ScreenOff&quot;: {
-                    &quot;description&quot;: &quot;స్క్రీన్ ఆపివేయబడటానికి వినియోగదారు ఇన్‌పుట్ లేకుండా ఉండవలసిన సమయ నిడివి, మిల్లీసెకన్లలో&quot;,
-                    &quot;type&quot;: &quot;integer&quot;,
-                    &quot;minimum&quot;: 0
-                  },
-                  &quot;Idle&quot;: {
-                    &quot;description&quot;: &quot;నిష్క్రియ చర్య తీసుకోవడానికి వినియోగదారు ఇన్‌పుట్ లేకుండా ఉండవలసిన సమయ నిడివి, మిల్లీసెకన్లలో&quot;,
-                    &quot;type&quot;: &quot;integer&quot;,
-                    &quot;minimum&quot;: 0
-                  }
-                }
-              },
-              &quot;IdleAction&quot;: {
-                &quot;description&quot;: &quot;నిష్క్రియ ఆలస్యాన్ని చేరుకున్నప్పుడు తీసుకోవలసిన చర్య&quot;,
-                &quot;enum&quot;: [ &quot;Suspend&quot;, &quot;Shutdown&quot;, &quot;DoNothing&quot; ]
-              }
-            }
-          },
-          &quot;Battery&quot;: {
-            &quot;description&quot;: &quot;శక్తి నిర్వహణ సెట్టింగ్‌లు బ్యాటరీ శక్తిపై అమలవుతున్నప్పుడు మాత్రమే వర్తింపజేయబడతాయి&quot;,
-            &quot;type&quot;: &quot;object&quot;,
-            &quot;properties&quot;: {
-              &quot;Delays&quot;: {
-                &quot;type&quot;: &quot;object&quot;,
-                &quot;properties&quot;: {
-                  &quot;ScreenDim&quot;: {
-                    &quot;description&quot;: &quot;స్క్రీన్ కాంతివిహీనం కావడానికి వినియోగదారు ఇన్‌పుట్ లేకుండా ఉండవలసిన సమయ నిడివి, మిల్లీసెకన్లలో&quot;,
-                    &quot;type&quot;: &quot;integer&quot;,
-                    &quot;minimum&quot;: 0
-                  },
-                  &quot;ScreenOff&quot;: {
-                    &quot;description&quot;: &quot;స్క్రీన్ ఆపివేయబడటానికి వినియోగదారు ఇన్‌పుట్ లేకుండా ఉండవలసిన సమయ నిడివి, మిల్లీసెకన్లలో&quot;,
-                    &quot;type&quot;: &quot;integer&quot;,
-                    &quot;minimum&quot;: 0
-                  },
-                  &quot;Idle&quot;: {
-                    &quot;description&quot;: &quot;నిష్క్రియ చర్య తీసుకోబడటానికి వినియోగదారు ఇన్‌పుట్ లేకుండా ఉండవలసిన సమయ నిడివి, మిల్లీసెకన్లలో&quot;,
-                    &quot;type&quot;: &quot;integer&quot;,
-                    &quot;minimum&quot;: 0
-                  }
-                }
-              },
-              &quot;IdleAction&quot;: {
-                &quot;description&quot;: &quot;నిష్క్రియ ఆలస్యాన్ని చేరుకున్నప్పుడు తీసుకోవలసిన చర్య&quot;,
-                &quot;enum&quot;: [ &quot;Suspend&quot;, &quot;Shutdown&quot;, &quot;DoNothing&quot; ]
-              }
-            }
-          },
-          &quot;LidCloseAction&quot;: {
-            &quot;description&quot;: &quot;మూత మూసివేయబడిన తర్వాత తీసుకోవలసిన చర్య&quot;,
-            &quot;enum&quot;: [ &quot;Suspend&quot;, &quot;Shutdown&quot;, &quot;DoNothing&quot; ]
-          },
-          &quot;UserActivityScreenDimDelayScale&quot;: {
-            &quot;description&quot;: &quot;స్క్రీన్ కాంతివిహీనంగా ఉన్నప్పుడు లేదా స్క్రీన్ ఆపివేయబడిన వెంటనే వినియోగదారు కార్యాచరణను గుర్తించినప్పుడు స్క్రీన్ కాంతివిహీనత ఆలస్యాన్ని లెక్కించే శాతం&quot;,
-            &quot;type&quot;: &quot;integer&quot;,
-            &quot;minimum&quot;: 100
-          }
-        }
-      }
-
-      ఈ విధానాన్ని నిర్దేశించకుండా వదిలివేస్తే, డిఫాల్ట్ విలువ ఉపయోగించబడుతుంది.
-
-      ఈ విధానాన్ని సెట్ చేయకపోతే, అన్ని సెట్టింగ్‌ల కోసం డిఫాల్ట్‌లు ఉపయోగించబడతాయి.</translation>
 <translation id="8908294717014659003">మీడియా సంగ్రహక పరికరాలకు ప్రాప్యతను పొందడానికి వెబ్‌సైట్‌లు అనుమతించబడ్డాయో లేదో సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీడియా సంగ్రహక పరికరాలకు ప్రాప్యత డిఫాల్ట్‌గా అనుమతించబడుతుంది లేదా వెబ్‌సైట్ మీడియా సంగ్రహక పరికరాలకు ప్రాప్యతను పొందాలనుకునే ప్రతిసారీ వినియోగదారుని అడుగుతుంది.
 
           ఈ విధానం సెట్ చేయకుండా వదిలివేయబడితే, 'PromptOnAccess' ఉపయోగించబడుతుంది మరియు వినియోగదారు దీన్ని మార్చగలరు.</translation>
       ఈ విధానాన్ని సెట్ చేయకపోతే డిఫాల్ట్ పరిమాణం ఉపయోగించబడుతుంది మరియు వినియోగదారు దీన్ని --media-cache-size ఫ్లాగ్‌తో భర్తీ చేయగలుగుతారు.</translation>
 <translation id="5142301680741828703">ఎల్లప్పుడు <ph name="PRODUCT_FRAME_NAME"/>లో ఈ క్రింది URL విధానాలాని రెండర్ చెయ్యి</translation>
 <translation id="4625915093043961294">పొడిగింపు వ్యవస్థాపిత ఆమోదిజాబితాని కాన్ఫిగర్ చెయ్యి</translation>
+<translation id="5893553533827140852">ఈ సెట్టింగ్ ప్రారంభించబడితే, gnubby ప్రామాణీకరణ అభ్యర్థనలు రిమోట్ హోస్ట్ కనెక్షన్‌లో ప్రాక్సీ చేయబడతాయి.
+
+          ఈ సెట్టింగ్ నిలిపివేయబడితే లేదా కాన్ఫిగర్ చేయబడకపోతే, gnubby ప్రామాణీకరణ అభ్యర్థనలు ప్రాక్సీ చేయబడవు.</translation>
 <translation id="187819629719252111">ఫైల్ ఎంపిక డైలాగ్‌లను ప్రదర్శించడానికి <ph name="PRODUCT_NAME"/>ను అనుమతించడం ద్వారా మెషీన్‌లోని స్థానిక ఫైల్‌లకు ప్రాప్యతను అనుమతిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, వినియోగదారులు ఫైల్ ఎంపిక డైలాగ్‌లను సాధారణంగా తెరవగలరు. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారు పైల్ ఎంపిక డైలాగ్‌ను (బుక్‌మార్క్‌లను దిగుమతి చేయడం, ఫైల్‌లను అప్‌లోడ్ చేయడం, లింక్‌లను సేవ్ చేయడం, మొదలైనవి) చూపే ఒక చర్యను చేసినప్పుడు, బదులుగా ఒక సందేశం ప్రదర్శించబడుతుంది మరియు వినియోగదారు ఫైల్ ఎంపిక డైలాగ్‌లో రద్దు చేయి క్లిక్ చేసి ఉంటారని భావిస్తారు. ఈ సెట్టింగ్‌ను సెట్ చేయకపోతే, వినియోగదారులు ఫైల్ ఎంపిక డైలాగ్‌లను సాధారణంగా తెరవగలరు.</translation>
 <translation id="4507081891926866240"><ph name="PRODUCT_FRAME_NAME"/> నుండి ఎల్లప్పుడూ అందించబడే URL నమూనాల జూబితాను అనుకూలీకరిస్తుంది. ఈ విధానాన్ని సెట్ చేయకపోతే 'ChromeFrameRendererSettings' విధానం ద్వారా పేర్కొనబడిన విధంగా అన్ని సైట్‌లకు డిఫాల్ట్ రెండరర్ ఉపయోగించబడుతుంది. నమూనాల ఉదాహరణల కోసం http://www.chromium.org/developers/how-tos/chrome-frame-getting-startedను చూడండి.</translation>
 <translation id="3101501961102569744">ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకోండి</translation>
 
           &quot;RestoreOnStartup&quot; విధానం మునుపటి సెషన్‌ల నుండి URLలను పునరుద్ధరించడానికి సెట్ చేస్తే ఈ విధానం వర్తించదు మరియు కుక్కీలు ఆ సైట్‌ల కోసం శాశ్వతంగా నిల్వ చేయబడతాయి.</translation>
 <translation id="2098658257603918882">వినియోగం మరియు క్రాష్-సంబంధిత డేటాని నివేదించడాన్ని ప్రారంభించు</translation>
+<translation id="4633786464238689684">ఎగువ అడ్డువరుస కీల డిఫాల్ట్ ప్రవర్తనను ఫంక్షన్ కీలకు మార్చుతుంది.
+
+          ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే, కీబోర్డ్ యొక్క ఎగువ అడ్డు వరుస కీలు డిఫాల్ట్‌గా ఫంక్షన్ కీ ఆదేశాలను ఉత్పాదిస్తాయి. వాటి ప్రవర్తనను తిరిగి మీడియా కీలకు మార్చడానికి శోధన కీని నొక్కాలి.
+
+          ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే లేదా అసలు సెట్ చేయకుండా వదిలేస్తే, కీబోర్డ్ డిఫాల్ట్‌గా మీడియా కీ ఆదేశాలను ఉత్పాదిస్తుంది మరియు శోధన కీని నొక్కినప్పుడు ఫంక్షన్ కీ ఆదేశాలను ఉత్పాదిస్తుంది.</translation>
 <translation id="2324547593752594014">Chromeకు సైన్ ఇన్ చేయడానికి అనుమతిస్తుంది</translation>
 <translation id="172374442286684480">స్థానిక డేటాని సెట్ చేయడానికి అన్ని సైట్‌లను అనుమతించడం</translation>
 <translation id="1151353063931113432">ఈ సైట్‌లలో చిత్రాలని అనుమతించు</translation>
 
           ExtensionInstallBlacklist ఈ విధానం కంటే ముందే వర్తించబడుతుంది. అనగా, ఇది ఈ జాబితాలో ఒక సైట్ నుండి ఏర్పడినా కూడా నిరోధక జాబితాలోని పొడిగింపు ఇన్‌స్టాల్ చేయబడదు.</translation>
 <translation id="2113068765175018713">స్వయంచాలకంగా రీబూట్ చేయడం ద్వారా పరికరం యొక్క గరిష్ట సమయాన్ని పరిమితం చేయండి</translation>
+<translation id="4224610387358583899">స్క్రీన్ లాక్ ఆలస్యాలు</translation>
 <translation id="7848840259379156480"><ph name="PRODUCT_FRAME_NAME"/> వ్యవస్థాపితం అయినపుడు డిఫాల్ట్ HTML రెండరర్ కాన్ఫిగర్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
       హోస్ట్ బ్రౌజర్‌ని రెండర్ చెయ్యడానికి అనుమతించేది డిఫాల్ట్ సెట్టింగ్‌, కాని మీరు
       దీన్ని ఎంపికగా ఓవర్‌రైడ్ చెయ్యాలి మరియు <ph name="PRODUCT_FRAME_NAME"/> రెండర్ HTML పేజీలని డిఫాల్ట్‌గా కలిగి ఉండాలి.</translation>
       విధానాన్ని <ph name="PRODUCT_OS_NAME"/> సేవా నిబంధనలను డౌన్‌లోడ్ చేయగల URLకు సెట్ చేయాలి. సేవా నిబంధనలు MIME రకం వచనం/సాదా అందించబడిన విధంగా సాదా వచనంగా ఉండాలి. మార్కప్ అనుమతించబడదు.</translation>
 <translation id="2623014935069176671">ప్రారంభ వినియోగదారు కార్యాచరణ కోసం వేచి ఉండండి</translation>
 <translation id="2660846099862559570">ఇప్పటి వరకు ప్రాక్సీని ఉపయోగించలేదా</translation>
+<translation id="1956493342242507974"><ph name="PRODUCT_OS_NAME"/>లోని లాగిన్ స్క్రీన్‌లో పవర్ నిర్వహణను కాన్ఫిగర్ చేయండి.
+
+      ఈ విధానం లాగిన్ స్క్రీన్ చూపబడుతున్న సమయంలో కొంత కాలవ్యవధి వరకు వినియోగదారు కార్యాచరణ లేనప్పుడు <ph name="PRODUCT_OS_NAME"/> ఎలా ప్రవర్తించాలో కాన్ఫిగర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. విధానం బహుళ సెట్టింగ్‌లను నియంత్రిస్తుంది. వాటి ప్రత్యేక అర్థవిచారాలు మరియు విలువ పరిధుల కోసం, సెషన్‌లో పవర్ నిర్వహణను నియంత్రించే సంబంధిత విధానాలను చూడండి. ఇవి మాత్రమే ఈ విధానాల్లోని వ్యత్యాసాలు:
+      * నిష్క్రియంపై తీసుకునే చర్యలు లేదా మూత మూసివేత సెషన్‌కు ముగింపు కాకపోవచ్చు.
+      * AC పవర్‌పై అమలవుతున్నప్పుడు షట్ డౌన్ చేయడం అనేది నిష్క్రియంపై తీసుకునే డిఫాల్ట్ చర్య.
+
+      ఈ సెట్టింగ్‌ను నిర్దేశించకుండా వదిలేస్తే, డిఫాల్ట్ విలువ ఉపయోగించబడుతుంది.
+
+      ఈ విధానాన్ని సెట్ చేయకపోతే, అన్ని సెట్టింగ్‌ల కోసం డిఫాల్ట్‌లు ఉపయోగించబడతాయి.</translation>
 <translation id="1435659902881071157">పరికరం-స్థాయి నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్</translation>
 <translation id="2131902621292742709">బ్యాటరీ శక్తితో అమలవుతున్నప్పుడు స్క్రీన్ మసక ఆలస్యం</translation>
 <translation id="5781806558783210276">బ్యాటరీ శక్తితో అమలవుతున్నప్పుడు ఎంత సమయం పాటు వినియోగదారు ఇన్‌పుట్ లేకుంటే నిష్క్రియ చర్య తీసుకోబడుతుందో పేర్కొంటుంది.
       ఈ విధానం అంతర్నిర్మిత స్పీకర్‌లనే కాకుండా అన్ని రకాల ఆడియో అవుట్‌పుట్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ విధానం వలన ఆడియోను ప్రాప్యత చేయగల లక్షణాలు కూడా నిరోధించబడతాయి. వినియోగదారుకి స్క్రీన్ రీడర్ అవసరమైన పక్షంలో ఈ విధానాన్ని ప్రారంభించవద్దు.
 
       ఈ విధానాన్ని ఒప్పుకి సెట్ చేస్తే లేదా కాన్ఫిగర్ చేయకపోతే వినియోగదారులు వారి పరికరంలో మద్దతు ఉన్న అన్ని ఆడియో అవుట్‌పుట్‌లను ఉపయోగించవచ్చు.</translation>
+<translation id="6517678361166251908">gnubby ప్రామాణీకరణను అనుమతించండి</translation>
 <translation id="4858735034935305895">పూర్తిస్క్రీన్ మోడ్‌ను అనుమతించండి</translation>
 </translationbundle>
\ No newline at end of file